input
stringlengths 50
732
| instruction
stringclasses 1
value | output
stringlengths 13
218
|
---|---|---|
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్
4) మహారాష్ట్ర
5) గుజరాత్
ఎ) 1, 3, 2, 4, 5
బి) 1, 4, 3, 2, 5
సి) 3, 4, 1, 2, 5
డి) 3, 1, 4, 2, 5 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 3, 1, 4, 2, 5 |
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిచిన్న రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) సిక్కిం
2) గోవా
3) త్రిపుర
4) నాగాలాండ్
5) మిజోరాం
ఎ) 1, 2, 3, 4, 5
బి) 2, 3, 1, 4, 5
సి) 2, 1, 3, 4, 5
డి) 1, 2, 5, 3, 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 2, 1, 3, 4, 5 |
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది
2) విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలో 12వ స్థానంలో ఉంది
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1 మాత్రమే |
8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న భారత రాష్ట్రం ఏది ?
ఎ) అస్సాం
బి) ఛత్తిస్‌ఘడ్
సి) ఉత్తరప్రదేశ్
డి) మధ్యప్రదేశ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఉత్తరప్రదేశ్ |
ఈ క్రిందవాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఈశాన్యంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలను సెవెన్ సిస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు
2) వీటి యొక్క ముఖ్య లక్షణం అల్ప జనసాంద్రత, అధిక అటవీ విస్తీర్ణత, అధిక జాతులు, తక్కువ ఆర్థిక కార్యకలాపాలు
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1 మరియు 2 |
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 23 1/2 ఉత్తర అక్షాంశమును కర్కాటక రేఖ అంటారు
2) కర్కాటకరేఖ భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా పోతుంది
3) కర్కాటక రేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్ర మధ్యప్రదేశ్
ఎ) 1, 2 మరియు 3
బి) 2 మరియు 3
సి) 1 మరియు 2
డి) 1 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి ) 1 మరియు 3 |
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలున్నాయి
2) అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం చత్తిస్‌ఘడ్
3) అతిచిన్న భూపరివేష్టిత రాష్ట్రం జార్ఘండ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1 మాత్రమే |
ఈ క్రింది ఏ ఖండానికి భూరివేష్టిత దేశాలు లేవు ?
ఎ) ఐరోపా
బి) అమెరికా
సి) ఆస్ట్రేలియా
డి) ఆసియా | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఆస్ట్రేలియా |
ఈ క్రిందివాటిలో భారతదేశంలో సరిహద్దును పంచుకోని దేశం ఏది ?
ఎ) భూటాన్
బి) నేపాల్
సి) ఆప్ఘనిస్తాన్
డి) కజకిస్తాన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) కజకిస్తాన్ |
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశం ప్రపంచంలోనే 3వ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కల్గి ఉంది
2) ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కల్గిన దేశం రష్యా
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1 మాత్రమే |
భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) చైనా
4) ఆప్ఘనిస్తాన్
ఎ) 2, 3, 1, 4
బి) 3, 2, 1, 4
సి) 2, 1, 3, 4
డి) 3, 1, 2, 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 2, 3, 1, 4 |
ఆప్ఘనిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఈ క్రింది ప్రాంతం ఏది ?
ఎ) జమ్మూ కాశ్మీర్
బి) లడక్
సి) సిక్కిం
డి) హిమాచల్ ప్రదేశ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) లడక్ |
మూడు వైపుల ఒకే దేశంతో సరిహద్దును పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ?
ఎ) ఉత్తరాఖండ్
బి) మిజోరాం
సి) అస్సాం
డి) త్రిపుర | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) త్రిపుర |
అంతర్జాతీయ భూ సరిహద్దుతో పాటు జల సరిహద్దు రెండింటిని పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ?
ఎ) పశ్చిమబెంగాల్
బి) సిక్కిం
సి) రాజస్థాన్
డి) కేరళ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) పశ్చిమబెంగాల్ |
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం ఏది ?
ఎ) లక్షదీవులు
బి) గ్రేట్ నికోబార్ దీవులు
సి) అండమాన్ దీవులు
డి) నికోబార్ దీవులు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) గ్రేట్ నికోబార్ దీవులు |
‘తిలక్ స్వరాజ్‌నిధి ’ ని మహాత్మాగాంధీ ఏ తలంపుతో ప్రకటించడం జరిగింది ?
ఎ) కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి
బి) ప్రపంచ యుద్దంలో మరణించిన కుటుంబాలకు సహాయం చేయడానికి
సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి
డి) బాలగంగాధర తిలక్ స్మారక నిర్మాణానికి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి |
ఈ క్రింది వాటిలో గాంధీజిచే నడపని పత్రిను గుర్తించండి ?
ఎ) ఇండియన్ ఒపీనియన్
బి) హరిజన్
సి) నవజీవన్
డి) యుగాంతర్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) యుగాంతర్ |
రౌలత్ చట్టం అమలు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటీ ?
ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల
బి) వార్తాపత్రికలను నియంత్రించడానికి
సి) జాతీయ కాంగ్రెస్‌ను నియంత్రించడానికి
డి) రాజ్యాంగ సంస్కరణల కోసం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల |
ఈ క్రిందివాటిల్లో ఏ సంఘటన మహాత్మాగాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ?
ఎ) రౌలత్ చట్టం
బి) ఖేదా రైతు ఉద్యమం
సి) చంపారన్ సత్యాగ్రహం
డి) అహ్మదబాద్ మిల్లు కార్మికుల సమ్మె | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) రౌలత్ చట్టం |
మహాత్మాగాంధీ దేనిని ‘దివాళా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు’ అని అన్నారు ?
ఎ) మౌంట్‌బాటన్ ప్రణాళిక
బి) క్రిప్స్ ప్రతిపాదనలు
సి) మాంటెగ్ ప్రతిపాదనలు
డి) కేబినెట్ మిషన్ ప్రతిపాదనలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) క్రిప్స్ ప్రతిపాదనలు |
ఈ క్రిందివారిలో ఏ నాయకుడు మొదటిసారిగా ‘ద్విజాతి’ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు ?
ఎ) సయ్యద్ అహ్మద్ ఖాన్
బి) మౌలానా అబుల్ కలా అజాద్
సి) మహ్మద్ ఆలీ జిన్నా
డి) మహ్మద్ ఇక్భాల్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మహ్మద్ ఆలీ జిన్నా |
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) బెంగాల్ విభజన - 1905
బి) సైమన్ కమీషన్ - 1925
సి) గాంధీ - ఇర్విన్ ఒప్పందం - 1931
డి) క్రిప్స్ రాయభారం - 1942 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) సైమన్ కమీషన్ - 1925 |
సైమన్ కమీషన్‌ను భారత ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటీ ?
ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం
బి) జలియన్ వాలాబాగ్ సంఘటనతో ఆంగ్లేయులపై ప్రజలు ఆగ్రహంగా ఉండడం
సి) మింటో-మార్లె సంస్కరణలు వైఫల్యం చెందడం
డి) సైమన్ భారతీయులను అవమానించడం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం |
'గాంధీజీ మరణించినా - గాంధీయుజం మరణించదు’ అని అన్న జాతీయ నాయకుడు ఎవరు ?
ఎ) మహ్మద్ ఆలీ జిన్నా
బి) పట్టాభి సీతారామయ్య
సి) జవహర్‌లాల్ నెహ్రూ
డి) సుభాష్ చంద్రబోస్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) పట్టాభి సీతారామయ్య |
ఈ క్రిందివాటిని సరైన కాలక్రమంలో జతపరచండి ?
1) క్రిప్స్ కమీషన్
2) కేబినెట్ మిషన్
3) జలియన్‌వాలాబాగ్ విషాదం
4) శాషనోల్లంఘన ఉద్యమం
ఎ) సి, డి, ఎ, బి
బి) ఎ, బి, సి, డి
సి) బి, డి, సి, ఎ
డి) బి, ఎ, సి, డి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) సి, డి, ఎ, బి |
ఖిలాపత్ ఉద్యమం దేనికోసం జరిగింది ?
ఎ) ముస్లీంలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం
బి) ముస్లీంలకు ప్రత్యేక దేశం కోసం
సి) ఖలీఫా పునరుద్దరణ కోసం
డి) కాంగ్రెస్‌లో ముస్లీంల చేరిక కోసం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఖలీఫా పునరుద్దరణ కోసం |
దండిమార్చ్‌లో పాల్గొన్న ఏకైక ఆంధ్రా నాయకుడు ఎవరు ?
ఎ) ఎర్నేని సుబ్రమణ్యం
బి) దరిశి చెంచయ్య
సి) పట్టాభి సీతారామయ్య
డి) కొండా వెంకటప్పయ్య | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) ఎర్నేని సుబ్రమణ్యం |
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభ సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) లార్డ్ రిప్పన్
బి) లార్డ్ వేవెల్
సి) లార్డ్ ఇర్విన్
డి) లార్డ్ కానింగ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) లార్డ్ ఇర్విన్ |
భారతదేశం అగస్టు 15, 1947న స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సమయంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు ?
ఎ) పాట్నా
బి) నోవఖలి
సి) పుణే
డి) బొంబాయి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) నోవఖలి |
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన వారు ఎవరు ?
ఎ) అజయ్ కుమార్ మిశ్రా
బి) ఆచార్య ఎన్.జి.రంగా
సి) సుభాష్ చంద్రబోస్
డి) ఆచార్య జె.బి కృపలాని | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) సుభాష్ చంద్రబోస్ |
భారత ప్రధానమంత్రి సాధరణ పదవీ కాలం ఎంత ?
ఎ) 4 సంవత్సరాలు
బి) 5 సంవత్సరాలు
సి) 6 సంవత్సరాలు
డి) 3 సంవత్సరాలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 6 సంవత్సరాలు |
భారత ప్రధానమంత్రి ఎవరిచే నియమింపబడతారు ?
ఎ) రాష్ట్రపతి
బి) లోక్‌సభ
సి) రాజ్యసభ
డి) సుప్రీంకోర్టు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) రాష్ట్రపతి |
భారత ప్రభుత్వంలో ప్రధామంత్రి పాత్ర ఏమిటీ ?
ఎ) ప్రధాన న్యాయమూర్తి
బి) దేశాధినేత
సి) ప్రభుత్వ అధిపతి
డి) కమాండర్ - ఇన్ - ఛీప్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ప్రభుత్వ అధిపతి |
ప్రధానమంత్రి ఎంపిక చేసిన మంత్రుల బృందానికి సమిష్టి పదం ఏమిటీ ?
ఎ) క్యాబినేట్
బి) మంత్రిమండలి
సి) పార్లమెంట్
డి) లోక్‌సభ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) క్యాబినేట్ |
మంత్రి మండలి ఏర్పాటుకు ఎవరు బాద్యత వహిస్తారు ?
ఎ) ప్రధానన్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్రపతి
డి) లోక్‌సభ స్పీకర్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ప్రధానమంత్రి |
భారతదేశంలో ప్రధానమంత్రి రాజ్యాంగ హోదా ఏమిటీ ?
ఎ) ప్రజలచే ఎన్నుకోబడతాడు
బి) రాష్ట్రపతిచే నియమించబడతాడు
సి) పార్లమెంట్ చేత నియమించబడతాడు
డి) లోక్‌సభ ద్వారా నామినేట్ చేయబడతాడు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) రాష్ట్రపతిచే నియమించబడతాడు |
ఏ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది ?
ఎ) ఆర్టికల్ 74
బి) ఆర్టికల్ 52
సి) ఆర్టికల్ 56
డి) ఆర్టికల్ 61 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) ఆర్టికల్ 74 |
భారత ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ?
ఎ) 25 సంవత్సరాలు
బి) 30 సంవత్సరాలు
సి) 35 సంవత్సరాలు
డి) 40 సంవత్సరాలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 25 సంవత్సరాలు |
భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రధానమంత్రి పాత్ర ఏమిటీ ?
ఎ) రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం
బి) రాష్ట్రపతిని నియమించడం
సి) రాష్ట్రపతిని నియమంత్రించడం
డి) రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు విటో అధికారం కల్గి ఉండడం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం |
ముఖ్యమైన రాజ్యాంగ సంస్థ అయిన నీతిఅయోగ్‌కి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
ఎ) రాష్ట్రపతి
బి) లోక్‌సభ స్పీకర్
సి) ప్రధానమంత్రి
డి) ప్రధానన్యాయమూర్తి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ప్రధానమంత్రి |
ఈ క్రిందివాటిలో ప్రధానమంత్రిని తొలగించడానికి గల సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
ఎ) రాష్ట్రపతి ఎప్పుడైన తొలగించవచ్చు
బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించాలి
సి) అభిశంసన ద్వారా రాజ్యాసభ తొలగించవచ్చు
డి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగించవచ్చు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించాలి |
యుద్ధం మరియు అత్యవసర పరిస్థితుల సమయాల్లో ప్రధానమంత్రి పాత్ర ఏమిటీ ?
ఎ) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
బి) సాయుధ దళాల సుప్రీం కమాండర్
సి) ఆర్మీ స్టాఫ్ చీఫ్
డి) మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) సాయుధ దళాల సుప్రీం కమాండర్ |
ప్రధానమంత్రి రాజీనామా చేసిన ప్రభుత్వపరంగా ఏమి జరుగుతుంది ?
ఎ) రాష్ట్రపతి కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారు
బి) లోక్‌సభ కొత్త ప్రధానమంత్రిని నామినేట్ చేస్తుంది
సి) ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు
డి) రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) రాష్ట్రపతి కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారు |
భారతదేశంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య విధానాలు మరియు కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఏ కమిటీ బాద్యత వహిస్తుంది ?
ఎ) సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ
బి) ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్ కమిటీ
సి) ప్రణాళికా సంఘం
డి) నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్ కమిటీ |
ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంవో) యొక్క ప్రాథమిక విధి ఏమిటీ ?
ఎ) రాష్ట్రపతి యొక్క పనిని పర్యవేక్షించడం
బి) ప్రధానమంత్రి వ్యక్తిగత వ్యవహరాలను సమీక్షించడం
సి) ప్రధానమంత్రికి విధాన సలహా మరియు మద్దతు ఇవ్వడం
డి) రక్షణ దళాలను నియంత్రించడం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ప్రధానమంత్రికి విధాన సలహా మరియు మద్దతు ఇవ్వడం |
సూక్ష్మ రాతియుగం పనిముట్లు లభించిన గుడియం గుహలున్న రాష్ట్రం ఏది ?
ఎ) మధ్యప్రదేశ్
బి) తమిళనాడు
సి) జమ్ము కాశ్మీర్
డి) జార్ఖండ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) తమిళనాడు |
ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ?
1) నెల్లూర్ జిల్లా - పురానత రాతి గొడ్డలి
2) జమ్ము కాశ్మీర్ - రాతితో చెక్కిన పరికరాలు
3) ముచ్చట్ల చింతమాను గవి గుహ - రాతి పరికరాలు
4) చింతకుంట - ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలు
ఎ) 1, 2, 4
బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 3 మాత్రమే |
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) వైఎస్‌ఆర్ కడప జిల్లాలో చింతకుంట గ్రామం ఉంది
2) చింతకుంట గ్రామం వద్ద 200 పైగా చిత్రాలున్నాయి
3) 200పైగా చిత్రాల్లో పది ఎరుపు రంగులో ఉన్నాయి
4) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 4
సి) 2, 3
డి) 1, 2 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 |
ఈ క్రిందివాటిల్లో సరికాని వాక్యాలను గుర్తించండి ?
1) 9000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్ వద్ద వ్యవసాయం చేశారు
2) 5000 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో జంతు పోషణ జరిగింది
3) 5000/4000 ఏళ్ల కిందట బిహార్ వద్ద వ్యవసాయం చేశారు
4) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు
ఎ) 4 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 3 మాత్రమే |
పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుకున్న సంవత్సరం ఏది ?
ఎ) 1921
బి) 1922
సి) 1923
డి) 1924 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1921 |
ఈ క్రింది వాటిలో సింధూ నాగరికత సరిహద్దులకు సంబందించి సరికానిది గుర్తించండి ?
1) ఈ నాగరికత దక్షిణ సరిహాద్దు - గుజరాత్‌లోని భగట్రావ్
2) ఈ నాగరికత ఉత్తర సరిహద్దు- పంజాబ్‌లోని రూపర్
3) ఈ నాగరికత పశ్చిమ సరిహద్దు - సుట్కాజందూర్
4) ఈ నాగరికత తూర్పు సరిహద్దు- ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగడ్
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 4
సి) 1 మాత్రమే
డి) 4 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 4 మాత్రమే |
హరప్పాను మొదటిసారిగా కనుకున్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) ఆర్.డి బెనర్జీ
బి) దయారాం సహాని
సి) ఎం.జి ముజుందార్
డి) నీలకంఠ శాస్త్రీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) దయారాం సహాని |
సింధూ ప్రజల ప్రధాన వృత్తి ఏది ?
ఎ) వ్యవసాయం
బి) పశుపోషణ
సి) ఎ మరియు బి
డి) వ్యాపారం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) వ్యవసాయం |
సింధూ ప్రజలు ఎవరితో వ్యాపారం నిర్వహించారు ?
ఎ) ఇరాన్, గ్రీకు, ఆప్ఘానిస్తాన్
బి) ఇరాన్, ఈజిప్టు, మెసపటోనియా
సి) ఇరాన్, ఆప్ఘానిస్తాన్, మెసపటోనియా
డి) ఈజిప్టు, ఇరాన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఇరాన్, ఆప్ఘానిస్తాన్, మెసపటోనియా |
సింధూ నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఏవి ?
ఎ) పంజాబ్‌లోని హరప్పా, హర్యానాలోని ఒనవాలీ
బి) గుజరాత్‌లోని లోధాల్, పంజాబ్‌లోని హరప్పా
సి) సింధూలోని మొహంజాదారో, రాజస్థాన్‌లోని కాలీ భంగన్
డి) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :డి) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా |
ఈ క్రిందివాటిలో సింధూనాగరికతకు సంబంధించి సరైన వ్యాకం గుర్తించండి ?
ఎ) ఈ నాగరికత 2400 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది
బి) ఈ నాగరికత క్రీ.శ 4600లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది
సి) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్దిల్లింది
డి) ఈ నాగరికత క్రీ.శ 3600లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్దిల్లింది |
సింధూ నాగరికత లిపిక సంబంధించిన కింది అభిప్రాయాల్లో సరైనవి గుర్తించండి ?
1) ఇది ద్రవిడ లిపికి చెందినది
2) ఈ లిపి ప్రోటో ద్రవిడ లిపి
3) ఈ లిపి సుమేరియన్ లిపి అని కొందరి అభిప్రాయం
4) ఇది సంస్కృత లిపి అని కొందరి అభిప్రాయం
ఎ) 1 మరియు 2
బి) 1 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :డి) 2 మరియు 3 |
సింధూ నాగరికత లిపిని ప్రోటో ద్రవిడ భాష అని అన్నవారు ఎవరు ?
ఎ) సర్ జాన్ మార్షల్
బి) మధుసూదన్ మిశ్రా
సి) ఆచార్య మహాదేవన్
డి) ఆర్.డి బెనర్జీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఆచార్య మహాదేవన్ |
ఈ క్రిందివాటిలో సింధూనాగరికత నగర నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి ?
1) నగర నిర్మాణ ప్రధాన వీధులు ఉత్తర - దక్షిణానికి ఉన్నాయి
2) గ్రిడ్ పద్దతిలో రహదారులు నిర్మించారు
3) లోతట్టు ప్రాంతాల్లో గుహలు, ఎత్తయిన వేదికలపై నిర్మాణాలు ఉన్నాయి
4) గృహాలు ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారికి కాకుండా ఉపవీధుల్లో ఉండేవి
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4
డి) 3 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1, 2, 3, 4 |
సింధూ నాగరికత కనుగొన్న సర్ జాన్ మార్షల్ ఏ దేశానికి చెందినవారు ?
ఎ) బ్రిటన్
బి) జర్మనీ
సి) ప్రాన్స్
డి) భారత్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బ్రిటన్ |
ఆంగ్లో - మరాఠా యుద్దాలు ఎవరెవరి మధ్య జరిగాయి ?
ఎ) బ్రిటిష్ మరియు ఫ్రెంచ్
బి) మరాఠాలు మరియు మొగలులు
సి) బ్రిటిష్ మరియు మరాఠాలు
డి) పోర్చుగీసు మరియు మరాఠాలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) బ్రిటిష్ మరియు మరాఠాలు |
మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దానికి (1775-1782) ప్రాథమిక కారణం ఏమిటీ ?
ఎ) వాణిజ్య వివాదాలు
బి) ప్రాదేశిక విస్తరణ
సి) మత ఘర్షణలు
డి) వారసత్వ వివాదాలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ప్రాదేశిక విస్తరణ |
రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం జరిగే సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) సర్ ఐరక్యూట్
బి) లార్డ్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్‌వాలిస్
డి) లార్డ్ డల్హౌసీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) లార్డ్ వెల్లస్లీ |
నిర్ణయాత్మక కోరేగావ్ యుద్దం (1818) ఏ ఆంగ్లో - మరాఠా యుద్దం సమయంలో జరిగింది ?
ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం |
మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం ముగిసినట్లు మరియు మరాఠా భూభాగాలను బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ఒప్పందం ఏది ?
ఎ) సల్బాయి ఒప్పందం
బి) బస్సెన్ ఒప్పందం
సి) పూణే ఒప్పందం
డి) గ్వాలియర్ ఒప్పందం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) పూణే ఒప్పందం |
మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం సమయంలో మరాఠా సామ్రాజ్యం యొక్క పీష్వా ఎవరు ?
ఎ) బాజీరావ్
బి) రెండవ బాజీరావ్
సి) మొదటి మాధవరావు
డి) బాలాజీ బాజీరావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) రెండవ బాజీరావ్ |
ఖడ్కీ యుద్దం మరియు కోరేగావ్ యుద్దాలు ఏ ఆంగ్లో - మరాఠా యుద్ద సమయంలో జరిగాయి ?
ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం |
పీష్వా రెండవ బాజీరావు బ్రిటిష్ వారికి లొంగిపోయే ముందు మూడో ఆంగ్లో - మరాఠా యుద్దంలో ఓటమి తర్వాత ఏ నగరంలో ఆశ్రయం పొందాడు ?
ఎ) గ్వాలియర్
బి) వారణాసి
సి) కాన్పూర్
డి) బీతూర్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) బీతూర్ |
సూరత్ సంధి ఏ ఆంగ్లో - మరాఠా యుద్దంలో జరిగింది ?
ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం
సి) మూడో ఆంగ్లో- మరాఠా యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) మొదటి ఆంగ్లో ` మరాఠా యుద్దం |
భారతదేశ చరిత్రలో ఆంగ్లో - మరాఠా యుద్దాలు మొత్తం ఎన్ని జరిగాయి ?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) ఐదు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మూడు |
మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం జరిగే సమయంలో మైసూరు పాలకునిగా ఉన్న చక్రవర్తి ఎవరు ?
ఎ) హైదర్‌ఆలీ
బి) టిప్పు సుల్తాన్
సి) రెండవ క్రిష్ణరాజ వడయార్
డి) ముజఫర్ జంగ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) హైదర్‌ఆలీ |
మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) సర్ రిచర్డ్ వెల్లస్లీ
బి) సర్ ఆర్ధర్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్ వాలిస్
డి) సర్ ఐర్‌క్యూట్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) లార్డ్ కార్న్ వాలిస్ |
రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరు ?
ఎ) సర్ ఐరక్యూట్
బి) లార్డ్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్‌వాలిస్
డి) లార్డ్ డల్హౌసీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) లార్డ్ కార్న్‌వాలిస్ |
1784లో జరిగిన మంగళూరు ఒప్పందం ఏ ఆంగ్లో - మైసూర్ యుద్దం ముగించడానికి కారణం అయ్యింది ?
ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం |
ఆంగ్లో - మైసూర్ యుద్ధాలలో కీలక పాత్ర పోషించిన రాజు ఎవరు ?
ఎ) టిప్పు సుల్తాన్
బి) హైదర్‌ఆలీ
సి) రెండవ కృష్ణరాజ వడయార్
డి) సర్య్కూట్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) టిప్పు సుల్తాన్ |
మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) మైసూర్ మరియు మరాఠాల మధ్య ప్రాదేశిక వివాదాలు
బి) ఫ్రెంచి వారితో టిప్పుసుల్తాన్ పొత్తు
సి) మైసూర్ అంతర్గత వ్యవహరాల్లో బ్రిటీష్ వారి జోక్యం
డి) మైసూర్ మరియు హైదరాబాద్ నిజాం మధ్య మత ఘర్షణలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ఫ్రెంచి వారితో టిప్పుసుల్తాన్ పొత్తు |
ఆంగ్లో - మైసూర్ యుద్ధాల సమయంలో టిప్పు సుల్తాన్ ఏ యూరోపియన్ శక్తితో పొత్తు పెట్టుకున్నాడు ?
ఎ) డచ్
బి) పోర్చుగీసు
సి) ఫ్రెంచ్
డి) స్పానిష్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఫ్రెంచ్ |
నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్దంలో శంకరపట్నం స్వాధీనం చేసుకోవడంలో ఏ బ్రిటీష్ గవర్నర్ జనరల్ కీలకపాత్ర పోషించాడు ?
ఎ) సర్ రిచర్డ్ వెల్లస్లీ
బి) సర్ ఆర్ధర్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్ వాలిస్
డి) సర్ ఐర్‌క్యూట్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) సర్ ఆర్ధర్ వెల్లస్లీ |
నాల్గవ మైసూర్ యుద్దం తర్వాత మైసూర్ ఏ పరిస్థితిలో ఉంది ?
ఎ) మైసూర్ బ్రిటిష్ రక్షణలో రాచరిక రాష్ట్రంగా మారింది
బి) మైసూర్ పూర్తి స్వాతంత్రం తిరిగి పొందింది
సి) మైసూర్ బ్రిటీష్ ఈస్ట్‌ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది
డి) మైసూర్ మరాఠాలతో కూటమిగా ఏర్పడింది | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) మైసూర్ బ్రిటిష్ రక్షణలో రాచరిక రాష్ట్రంగా మారింది |
యుద్ధాల సమయంలో టిప్పు సుల్తాన్ దళాలు ఉపయోగించిన మైసూరియన్ రాకేట్ల ప్రాముఖ్యత ఏమిటీ ?
ఎ) అవి మొదటి సైనిక రాకేట్లు మరియు భవిష్యత్తులో రాకేట్ అభివృద్దిని ప్రభావితం చేశాయి
బి) అవి పూర్తిగా ఉత్సవం మరియు సైనిక ప్రభావం లేనివి
సి) అవి ఆయుధాలుగా కాకుండా కమ్యూనికేషన్ సాధానాలు ఉపయోగించబడ్డాయి
డి) టిప్పుసుల్తాన్ విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :ఎ) అవి మొదటి సైనిక రాకేట్లు మరియు భవిష్యత్తులో రాకేట్ అభివృద్దిని ప్రభావితం చేశాయి |
మైసూర్ పాలకుడైన హైదర్‌ఆలీ మరణానికి కారణమైన ఆంగ్లో - మైసూర్ యుద్దం ఏది ?
ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం |
మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) మైసూర్ మరియు మరాఠాల మధ్య ప్రాదేశిక వివాదాలు
బి) మైసూర్ రాజకీయాల్లో బ్రిటీష్ వారి జోక్యం
సి) ఫ్రెంచ్ వారికి మైసూరియన్ మద్దతు ఇవ్వడం
డి) మైసూర్‌లో మత ఘర్షణలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మైసూర్ రాజకీయాల్లో బ్రిటీష్ వారి జోక్యం |
భారతదేశ చరిత్రలో మొత్తం ఎన్ని ఆంగ్లో - మైసూర్ యుద్ధాలు జరిగాయి ?
ఎ) 01
బి) 03
సి) 04
డి) 05 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 04 |
నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దంలో విజయం సాధించిన తర్వాత బ్రిటిష్ వారు శ్రీరంగపట్నాన్ని ఎవరికి అప్పగించారు ?
ఎ) లార్డ్ వెల్లస్లీ
బి) మూడ కృష్ణరాజ వడయార్
సి) సర్య్కూట్
డి) వారన్‌హెస్టింగ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మూడ కృష్ణరాజ వడయార్ |
ఏ ఆంగ్లో-మైసూర్ యుద్దంలో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందాడు ?
ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం (1799) |
మొదటి పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది. ?
ఎ) 1526
బి) 1626
సి) 1726
డి) 1826 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1526 |
1526లో మొదటి పానిపట్టు యుద్దం జరగడానికి ప్రాథమిక కారణాలు ఏమిటి ?
ఎ) మత ఘర్షణలు
బి) ప్రాంతీయ వివాదాలు
సి) వారసత్వ సమస్యలు
డి) ఆర్థిక సమస్యలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ప్రాంతీయ వివాదాలు |
మొదటి పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) బాబర్ - అక్భర్
బి) బాబర్ - ఇబ్రహీం లోడి
సి) అక్భర్ - షేర్షా సూరి
డి) బాబర్ - హుమాయున్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) బాబర్ - ఇబ్రహీం లోడి |
బాబర్ చక్రవర్తి ఏ రాజవంశానికి చెందిన వాడు ?
ఎ) తైమూరిడ్
బి) లోడి
సి) ఖిల్జి
డి) మొగల్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) మొగల్ |
రెండవ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ?
ఎ) 1656
బి) 1556
సి) 1756
డి) 1856 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1556 |
1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) అక్బర్ - హేము
బి) అక్బర్ - షేర్షాసూరి
సి) అక్బర్ - హుమాయున్
డి) అక్బర్ - ఔరంగజేబు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) అక్బర్ - హేము |
రెండ పానిపట్టు యుద్దంలో పాల్గొన్న హేము ఏ రాజవంశానికి చెందినవాడు ?
ఎ) మరాఠా చక్రవర్తి
బి) సిక్కు నాయకుడు
సి) మైసూర్ చక్రవర్తి
డి) రాజపుత్ర యోధుడు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) రాజపుత్ర యోధుడు |
మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ?
ఎ) 1861
బి) 1761
సి) 1661
డి) 1961 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1761 |
1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) మరాఠాలు మరియు మొగలులు
బి) మరాఠాలు మరియు ఆప్ఘన్లు
సి) సిక్కులు మరియు మొగలులు
డి) సిక్కులు మరియు ఆప్ఘన్లు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మరాఠాలు మరియు ఆప్ఘన్లు |
మూడో పానిపట్టు యుద్దంలో పాల్గొన్న మరాఠా చక్రవర్తి ఎవరు ?
ఎ) బాలాజీ బాజీరావు
బి) చత్రఫతి శివాజీ
సి) సదాశివరావు
డి) నానాసాహెబ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) సదాశివరావు |
1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్దంలో ఎవరు విజయం సాధించారు ?
ఎ) అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాల ఓటమి
బి) మరాఠాల చేతిలో అహ్మద్‌షా అబ్దాలి ఓటమి
సి) యుద్దంలో ఫలితం తేలలేదు
డి) యుద్దంలో ఇరువుర్గాలు ఒప్పందం చేసుకున్నాయి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాల ఓటమి |
మొదటి పానిపట్టు యుద్దంలో విజయం సాధించడం ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు ?
ఎ) హుమాయున్
బి) ఔరంగజేబు
సి) బాబర్
డి) అల్లాఉద్దీన్ ఖిల్జీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) బాబర్ |
రెండవ పానిపట్టు యుద్దం ఏ మొగల్ చక్రవర్తి హయాంలో జరిగింది ?
ఎ) అక్భర్
బి) ఔరంగజేబు
సి) బాబర్
డి) అల్లాఉద్దీన్ ఖిల్జీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) అక్భర్ |
మూడో పానిపట్టు యుద్దం మరాఠా సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది ?
ఎ) మరాఠా ఆధిపత్యాన్ని బలపరిచింది
బి) మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసింది
సి) మరాఠాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు
డి) మరాఠా సామ్రాజ్య విస్తరణకు దారితీసింది | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసింది |
భారీ ఫిరంగి వినియోగానికి ప్రసిద్ది చెందిన పానిపట్టు యుద్దం ఏది ?
ఎ) మొదటి పానిపట్టు యుద్దం
బి) రెండవ పానిపట్టు యుద్దం
సి) మూడో పానిపట్టు యుద్దం
డి) పైవన్నీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మూడో పానిపట్టు యుద్దం |
End of preview. Expand
in Dataset Viewer.
Telugu GK Questions Dataset
Overview
This dataset consists of General Knowledge (GK) questions scraped from the Telugu Tech Badi website. A separate data cleaning script refines the extracted questions for better readability and analysis.
Tasks
Task
- Objective: Extract GK questions from a list of URLs.
- Challenges: Some of the URLs follow a different format than others, so modify the code for specific URLs.
- Colab Notebook: Modifying the .jsonl file is not in the Colab as there may be other ways. Link
Data Cleaning
Script
- Objective: Refine the extracted questions for better readability and analysis. This includes removing any indicators such as "Question No," etc.
- Read the JSON Lines files from the scraping tasks and create a new file with cleaned data.
- Verify data for any errors or null values.
Data Format
The data is saved in JSON Lines format, where each line represents a JSON object with the following structure:
{
"input": "Question text in Telugu",
"instruction": "Instructions in Telugu",
"output": "Answer text in Telugu"
}
Source
GK Questions from - telugutechbadi
- Downloads last month
- 39