text
stringlengths
10
1.09k
label
class label
2 classes
తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనీ తెలంగాణ ఫారెస్టు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.
0positive
అలాగే, రుణమాఫీ కేటాయింపులు, నిరుద్యోగభృతి వంటి అంశాల్లో కూడా వాటి వాదనలకు చెవొగ్గడం సముచితం.
0positive
కేసు రిజిస్టర్ చేసినా, అనేక కారణాలరీత్యా అనతికాలంలో గతించిపోయినవే అధికం.
0positive
అమెరికా సిద్ధం చేసిన ఆంక్షల తీర్మానానికి చైనా సరేననడం అనూహ్య పరిణామం.
1negative
రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఉండే నిఘా వ్యవస్థ కూడా ఈ మూడు విభాగాలుగానే పని చేస్తుంటుంది.
1negative
ప్రయాణాల్లో ఉన్నవారికోసం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పల్స్పోలియో బూతులను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
0positive
అణు కార్యక్రమాన్ని పౌర అవసరాలు, సైనిక అవసరాలుగా విడదీసినందున ఆ ఒప్పందంపై సంతకం పెట్టాల్సిన అవసరం లేదని భారత్ వాదన.
1negative
ఇ ఫ్ట్టూ జిల్లా కార్యదర్శి కే.రాజన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోందన్నారు.
1negative
నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉద్యాన వనాల అభివృద్ధి,పాల ఉత్పత్తి (డైరీఫాం),కోళ్లఫారాలు(ఫౌల్ట్రీఫాం),హైండ్ల్యూం,పేయింటింగ్,అయిర్వేద వైద్యం,వంటి ఉపాధి రంగాల్లో శిక్షణనిచ్చి కావలిసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
0positive
జిల్లాలో ఎక్కడ చూసినా సభ్యత్వ నమోదుకు భారీ స్పందన కనిపిస్తోంది.
0positive
ఇక, ప్రత్యేక బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను డేవిడ్ డేవిసకు అప్పగించినప్పటికీ, తెరీసా ప్రభుత్వానికి ఈ విషయంలో కట్టుబాటు ఉన్నదా అని బ్రిటిష్ మీడియా సహా పలువురు విశ్లేషకుల అనుమానం.
0positive
దర్యాప్తు బృందంలోని ఒక సీనియర్ అధికారి సిన్హా అంటే ఇష్టం లేనందున ఆయన విజిటర్స్ డైరీని లీక్ చేశాడని రంజిత్ సిన్హా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆరోపించారు.
1negative
చిన్న చిన్న దేశాలు సైతం అగ్రశ్రేణి జట్లుగా వెలుగొందుతుంటే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్ మాత్రం సాకర్లో ముందంజ వేయలేకతోంది.
0positive
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టుబడుల నిబంధనలను సడలించారు.
1negative
పాత్రికేయుడు ఎంజె అక్బర్కు విదేశాంగశాఖ సహాయమంత్రి పదవిని అప్ప గించడం, దౌత్యరంగంలో పాత్రికేయుల సేవలను వినియోగించుకొనే గత సంప్ర దాయాలకు అనుగుణంగా ఉన్నది.
1negative
ఆ మర్నాడు ఆమె, ఈ తరహా ఘటనల్లో భద్రతాదళాల అధికార దుర్వినియోగాలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా దర్యాప్తులు పూర్తికావాలని మాత్రమే రక్షణమంత్రిని కోరడం వేర్పాటువాదుల విమర్శలకు వీలు కల్పించింది.
1negative
టర్కీ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత వివాదాస్పద నాయకుడైన ఎర్డోగన్ వ్యవహార శైలే సైనికుల తిరుగుబాటుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు.
1negative
ఉగ్రవాద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనీసంగా పాటించవలసిన విధివిధానాల పట్ల శ్రద్ధలేకపోవడం ఈ ఘటనకు ప్రధాన కారణం.
0positive
ఈ పర్యటనలో పాక్ అనుమానాలను తీర్చడంతో పాటు, జైషే అధినేత మసూద్ అజర్, అతని సోదరుడు రవూఫ్ వాయిస్ సాంపిల్స్ కావాలన్న తమ డిమాండ్లు కూడా ముందుపెట్టామని భారత అధికారులు అంటున్నారు.
1negative
ప్రస్తుత ఘటనలో డజనుకుపైగా విదేశీయులు కూడా మరణించినందున దేశ పర్యాటక రంగంపైన దీని ప్రభావం కాదనలేనిది.
1negative
వారికి తప్పించుకోవాలన్న ఉద్దేశం లేని కారణంగానే ఎదురుకాల్పుల్లో వారిని మట్టుబెట్టడం సాధ్యపడింది.
1negative
మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కలిసి కట్టుగా సభ్యత్వ నమోదు చేపట్టారు.
1negative
ఒక వ్యాపారి రుణం తీసుకోవడం లాంటిది ప్రస్తుత పరిస్థితి.
1negative
స్వాతంత్ర్యానంతర భారతంలో నాలుగోవంతుమంది రైతులు కూడా ఇటువంటి పథకాల వల్ల ప్రయోజనం పొందలేకపోవడానికి ప్రచార లోపమే ప్రధాన కారణంగా ప్రధానికి కనిపిస్తున్నది.
0positive
ఇంత పెద్ద మొత్తంలో పోలీసుల వాహనాల్లో వచ్చి తమ కాలనీలో సోదాలు చేపట్టడంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
0positive
ఇలాంటి ఉగ్రవాద సమాజానికి ఆశ్రయం కల్పించే పాకిస్తాన్ భారత్లో మానవహక్కులు లేవంటూ వాపోవడం విచిత్రంగానే ఉంది.
1negative
ఉద్యమకాలంలో మొత్తం సమాజం వ్యక్తం చేసే లక్ష్యాలను ఆ సమయంలో సమర్థించినా, అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమపార్టీ తన మనుగడకు అనుగుణమైన వాటిని మాత్రమే స్వీకరిస్తుంది.
1negative
దీనిని దుతర్తే వద్దుపొమ్మన్నాడు.
1negative
మిగతా పండుగల్లాగా పలు పిండివంటల సందడి లేని లోటు షడ్రుచులతో ఇదొక్కటే తీరుస్తున్నది.
1negative
ఈ రెండు షరతుల్లో ఏది తప్పినా ప్రమాదఘంటికలు మోగుతాయి.
0positive
26న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ఆందోళనకు అన్ని రంగాల కార్మికులు హాజరవ్వాలని కోరారు.
0positive
మీడియా చూపిన అత్యత్సాహం కారణంగా చేసిన ప్రత్యక్ష ప్రసారాల వల్ల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసం సృష్టించారనేది సుస్పష్టం.
0positive
స్వలింగ సంపర్కాన్ని నేరంగా నిర్థారిస్తూ గతంలో తాను ప్రకటించిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించుకోవడం ఈ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులకు, సంఘాలకు పెద్ద ఊరట.
0positive
దీంతో బీసీసీఐ, దాని అనుబంధ సంఘాల్లో రాజ్యమేలుతున్న వృద్ధులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1negative
ఇక్కడ కశ్మీర్ పోలీసులు కాదు, సీఆర్పీఎఫ్ మాత్రమే ఉండాలి’ అంటూ ఆ విద్యార్థుల నాయకుడు మిగతావారి హర్షధ్వానాల మధ్య బుధవారం కేంద్రబృందానికి తమ డిమాండ్లను ఏకరువుపెట్టాడు.
0positive
రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న ముస్లింలకు అనుకూలంగా ఆర్టినెన్స తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించాడు.
0positive
ఆ ధైర్యాన్ని కూడా మాల్యానే అందించాడు.
1negative
కొన్ని విశేషాలు ఉన్నప్పటికీ, ఆ సందర్భం ఒక ఆనవాయితీ మాత్రమే.
1negative
ఎన్నికలు వచ్చేలోగా దానిని ప్రారంభించి, తన హామీని నెరవేర్చుకోవాలని తపించినది కూడా ఆమెనే.
0positive
ఇరుదేశాల మధ్యా మైత్రినీ, సాన్నిహిత్యాన్ని పెంచే విభిన్నమైన నిర్ణయాలను అటుంచితే, ఉగ్రవాదం ప్రధానంగా సాగిన చర్చలు, చర్యలూ ఉభయదేశాలకూ మేలుచేస్తాయి.
0positive
ఈ వాదనలను ఈ వర్గాలు విశ్వసించాయనడానికి అవి బలంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ అధికంగా జరగడమే నిదర్శనం.
0positive
టీడీపీ నుంచి ఏకంగా ఆ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ ములుగూరి రాజేశ్వర్గౌడ్ టీఆరెస్లో చేరడంతో ఖానాపూర్ నియోజకవర్గంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
0positive
శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులకు వాసన రావడంతో వారు సర్పంచ్ హన్మాగౌడ్కు విషయం తెలిపారు.
1negative
సర్కారు సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారనీ, ఎక్కడికెళ్లినా ఊహించని విధంగా స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
0positive
హైకోర్టు ఆదేశాల మేరకు జవహర్బాగ్ వద్ద ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న 260 ఎకరాల పార్కు స్థలాన్ని విడిపించడానికి వెళ్ళిన పోలీసులు ఇంతటి భయానకమైన ప్రతిదాడిని చవిచూస్తే, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా వారినే విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
0positive
అనంతరం ప్రాంతాల వారీగా చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు.
1negative
తాను ప్రజా నాయకుడిననీ, ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల బలం ఉనంత వరకూ తనకేం కాదని ఎంపీ పేర్కొన్నారు.
0positive
జోరుగా టీఆరెస్ సభ్యత్వ నమోదు
0positive
అనేక స్థాయిల్లో నెలకొన్న అవినీతి కూడా మరో జాఢ్యమని కూడా ఆ కమిటీ చెప్పింది.
0positive
ఉభయదేశాల మధ్యా రక్షణ రంగానికి సంబంధించిన సమస్త క్రయవిక్రయాలూ అపరిమితంగా హెచ్చి, ప్రధానంగా దిగుమతులు, తయారీలూ ఊపందుకోబోతున్నాయి.
0positive
ప్రజలకు అన్నివిధాలా తోడ్పాటును అందించాలని సూచించారు.
0positive
అందుకే, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల సహాయంతో అన్ని దేశాలనూ దారికి తెచ్చే ప్రయత్నాలు విస్తృతంగా సాగు తున్నాయి.
0positive
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
0positive
ఎనిమిదేళ్ళక్రితం పది ఉపగ్రహాలతో ఇదేరకమైన విన్యాసం చేసిన ఇస్రో ఇప్పుడు వాటి సంఖ్యను రెట్టింపు చేసి, అమెరికా, రష్యా తరువాత స్థానంలో నిలిచింది.
1negative
ఎవరెన్నిసార్లు ఖండించినా, అదే అసత్యాన్ని పలుమార్లు వల్లించి చివరకు నిజమని నమ్మించగల సమర్థుడు.
0positive
తన తీర్పును తిరిగి చూడాల్సిన అవసరం లేదంటూ అనంతర కాలంలో అనేక పిటిషన్లను కొట్టిపారేసి, తలుపులు మూసేసిన న్యాయస్థానం, ఇప్పుడు ఆఖరు అవకాశంగా దాఖలైన క్యురేటివ్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించడం విశేషం.
0positive
అవసరాలకు అనుగుణంగా అనేక చట్టాలను మార్చుకోవడం సాధ్యం కావడం లేదు.
0positive
గతంలో ఉపకార వేతనాలు పొందిన వారైతే వారికి కేటాయించిన సంఖ్యతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
1negative
అమరావతికి ఉద్యోగులు తరలివెళ్లకుండా ఉన్నతాధికారులే మోకాలు అడ్డుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
0positive
ప్రధాని చెప్పినట్లు ఈ బిల్లును ఆర్ధిక కోణంలోనే కాకుండా సామాజిక అవసరంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
0positive
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది వీక్షించే ఇస్లామిక్ చానల్ ఇదే.
1negative
డీఎస్పీ అందె రాములు, సీఐ గణపతి జాదవ్ను వివరాలడిగి తెలుసుకున్నారు.
1negative
ఇది బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి దక్కిన తొలి ప్రజామోదమని ఉభయపార్టీలూ సంతోషిస్తున్నాయి.
0positive
ఇక, స్టార్ట్పలంటే గతంలో కేవలం ఐటీ రంగం మాత్రమేననీ, తమ కారణంగా ఇప్పుడు వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాల్లోనూ స్టార్ట్పలు వస్తున్నాయని మోదీ అంటున్నారు.
0positive
ఢిల్లీ క్రీడల్లో మనకు పతకాల పంట పండించిన విలువిద్య, టెన్నిస్లను తొలగించడంతోపాటు మనకు పట్టున్న కొన్ని క్రీడాంశాల్లోని కొన్ని విభాగాల్ని పక్కన పెట్టడం ఈసారి భారత అవకాశాలకు గండికొట్టింది.
0positive
మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన సొన్నాయిల కిష్టయ్య (60) ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.
0positive
పార్టీ ముఖ్య నాయకుడు రమేశ్ రాథోడ్ సొంత నియోజకవర్గమైన ఖానాపూర్లో నుంచి పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు టీఆరెస్లో చేరారు.
1negative
డీఎఫో జానకీరాం, ఎఫార్వోలు గోపిచ ద్ సర్దార్, ఆర్డీఓ ఐలయ్య, తదితరులున్నారు.
1negative
అలా జరగాలంటే సానియా, మిథాలీ తరహా విజయాలు మరిన్ని కావాలి.
0positive
కారణం ఏమిటో గానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ కేంద్రంలో మంత్రిపదవి దక్కలేదు.
0positive
ఆలయాల్లో ఉగాది మహోత్సవాలు, పాలకుల ఉగాది వేడుకలు, వెలువడుతున్న ఉగాది పురస్కారాలు, టెలివిజన్ చానెళ్ళ చర్చోపచర్చలు, సినీనటుల కొత్త సినిమాలూ, పోస్టర్ల సందడి ఈ పండుగను దేదీప్యమానం చేస్తున్నాయి.
0positive
తదనంతర కాలంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి పలు కేసులు దాఖలయ్యాయి.
1negative
సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చర్య అప్పటి యుపిఏ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది.
1negative
ఆర్థిక సర్వే ద్వారా బడ్జెట్ ఎలా ఉండొచ్చనే ఊహాగానాల కంటే, ఆర్థిక సర్వే ఆవిష్కరించిన విషయాలను గమనిస్తే దేశపరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది.
1negative
నీస్ నగరంలో కూడా ముస్లిం జనాభా ఎక్కువ.
1negative
గతేడాది 22200మంది ఎస్సీ విద్యార్థులు, సుమారు 20వేల మంది ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
1negative
పంచాయతీ వార్డు సభ్యులు చిలుమల మధనక్క, పెద్దలు శేక్ హిమామ్, సయ్యద్ హబీబ్కు క్రియా శీలక సభ్యత్వాలు, మరో 50 మంది ముస్లిం యువకులకు సాధారణ సభ్యత్వాలను అందజేశారు.
1negative
అవసరమైన సీడ్ సేకరణ అటవీశాఖతోపా టు ఐటీడీఏ, డ్వామాశాఖలు చేపెట్టాలని సూచించారు.
1negative
ఈ ఆరోపణపై సుప్రీంకోర్టు అప్పటిలోనే సీరియస్గా స్పందించి సిబిఐ మాజీ డైరక్టర్ ఎం ఎల్ శర్మ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
0positive
కానీ, మనసుల్లో గూడుకట్టుకున్న అయిష్టతను మరింత రాజేసే క్షేత్రస్థాయి వాస్తవాలు కూడా లేకపోలేదు.
0positive
అదే విధంగా దేశంలో ఏ మూలనైనా ఏదైనా అత్యవసర ఉపద్రవం ఏర్పడితే బలగాలను ఒక చోటి నుంచి మరొక చోటికి పంపేందుకు ఎంతో శ్రమపడాల్సి వస్తున్నది.
0positive
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరీల్లో ఒక దశలోనే ఎన్నికలు పూర్తయితే, అస్సాంలో రెండు దశల్లోనూ, పశ్చిమ బెంగాల్లో ఆరు దశల్లోనూ ఎన్నికలు జరుగుతూ, ఏప్రిల్ 4తో ఆరంభమై, మే 19వ తేదీన ఫలితాలు వెలువడే వరకూ రెండు నెలల పాటు విస్తరించిన ప్రక్రియ ఇది.
1negative
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధం కావాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఆశోక్ పిలుపునిచ్చారు.
0positive
11 జిల్లాల్లో కుల వివక్ష వికృత రూపాల్లో వేళ్లూనుకుంది.
0positive
గ్రామాల్లో విస్తృత ప్ర చారం కల్పించాలని సూచించారు.
1negative
గ్రామాలపై అంబేడ్కర్ అవగాహనతో నిమిత్తం లేకుండా, అంబేడ్కర్ విజనతో తాను స్ఫూర్తిచెందానంటూ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడం గురించీ ప్రధాని నొక్కివక్కాణించారు.
1negative
భారత్కు మాత్రమే దక్కిన ఈ ప్రత్యేక మినహాయింపునకు చైనా అప్పుడు కూడా అడ్డుపడ్డది.
1negative
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ జమాతే ఉల్ దవా అధినేత హఫీజ్ సయీద్ కూడా అక్కడి ప్రభుత్వం తరహాలోనే భారత్పై మరింతగా రెచ్చిపోతున్నాడు.
1negative
అన్నింటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
0positive
గ్రామీణ ప్రాంతాల్లోని అంగనవాడీల్లో ప్రీస్కూల్ అవకాశాన్ని కల్పించినప్పుడు పిల్లలకు చదువుమీద భయం పోయి, సరదా, శ్రద్ధ పెరుగుతాయి.
0positive
స్థానికులతో కలిసి బందీలుగా 60 మంది వరకూ ఉండటంతో పోలీసులు అడుగు ముందుకు వేయలేకపోయారు.
1negative
వాన రాకడ కోట్లాది మంది గ్రామీణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
1negative
దీంతో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అటు పాలనపై, ఇటు రాజకీయాలపై పట్టు సాధించడానికి ఆపసోపాలు పడుతూండగా కేసీఆర్కు తెలంగాణలో నల్లేరుపై బండి నడకలా వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నాయి.
1negative
కాగా, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచేగాక పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి లక్షకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
1negative
అదేవిధంగా ఇచ్చోడ మండలకేంద్రంలోని విఠల్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి గిరిజన ఉపాధ్యాయ సంఘం, టీజీఓ జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్ హాజరయ్యారు.
1negative
మహిళ మృతదేహం వద్ద ఆధార్కార్డు లభించడంతో దాని ద్వారా వివరాలు ఆరా తీసి వారి బంధువులకు సమాచారం అందజేశారు.
0positive
పోప్ ప్రసంగం ప్రవర్తన మార్చుకోమని హితవు చెబితే, ప్రస్తుత ఆర్థికనమూనా ఉద్దేశపూర్వకంగా రూపొందించిన అసమానతల చట్రం అంటూ అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇదే వేదికనుద్దేశించి చేసిన ప్రసంగం వారిని దునుమాడింది.
0positive
ఈ గ్రామంలో లక్షతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేఖానాయక్ భూమిపూజ చేశారు.
0positive
వని ఎన్కౌంటర్తో కలిపి ఇప్పటికి ఈ ఏడాది ఒక్క కాశ్మీర్లోనే 83 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి.
0positive
నిరాశ నిండిన ప్రపంచంలో సుస్థిరతకు స్వర్గంలా భాసిల్లుతున్నదని చెబుతూనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 7.75 శాతాన్ని మించకపోవచ్చని చెప్పడంలో మతలబు ఏమిటీ? మతలబు ఏమిటో కూడా సర్వే బయటపెట్టింది.
0positive

Dataset Card for "indic_glue"

Dataset Summary

IndicGLUE is a natural language understanding benchmark for Indian languages. It contains a wide variety of tasks and covers 11 major Indian languages - as, bn, gu, hi, kn, ml, mr, or, pa, ta, te.

The Winograd Schema Challenge (Levesque et al., 2011) is a reading comprehension task in which a system must read a sentence with a pronoun and select the referent of that pronoun from a list of choices. The examples are manually constructed to foil simple statistical methods: Each one is contingent on contextual information provided by a single word or phrase in the sentence. To convert the problem into sentence pair classification, we construct sentence pairs by replacing the ambiguous pronoun with each possible referent. The task is to predict if the sentence with the pronoun substituted is entailed by the original sentence. We use a small evaluation set consisting of new examples derived from fiction books that was shared privately by the authors of the original corpus. While the included training set is balanced between two classes, the test set is imbalanced between them (65% not entailment). Also, due to a data quirk, the development set is adversarial: hypotheses are sometimes shared between training and development examples, so if a model memorizes the training examples, they will predict the wrong label on corresponding development set example. As with QNLI, each example is evaluated separately, so there is not a systematic correspondence between a model's score on this task and its score on the unconverted original task. We call converted dataset WNLI (Winograd NLI). This dataset is translated and publicly released for 3 Indian languages by AI4Bharat.

Supported Tasks and Leaderboards

More Information Needed

Languages

More Information Needed

Dataset Structure

Data Instances

actsa-sc.te

  • Size of downloaded dataset files: 0.38 MB
  • Size of the generated dataset: 1.71 MB
  • Total amount of disk used: 2.09 MB

An example of 'validation' looks as follows.

This example was too long and was cropped:

{
    "label": 0,
    "text": "\"ప్రయాణాల్లో ఉన్నవారికోసం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పల్స్పోలియో బూతులను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర..."
}

bbca.hi

  • Size of downloaded dataset files: 5.77 MB
  • Size of the generated dataset: 27.63 MB
  • Total amount of disk used: 33.40 MB

An example of 'train' looks as follows.

This example was too long and was cropped:

{
    "label": "pakistan",
    "text": "\"नेटिजन यानि इंटरनेट पर सक्रिय नागरिक अब ट्विटर पर सरकार द्वारा लगाए प्रतिबंधों के समर्थन या विरोध में अपने विचार व्यक्त करते है..."
}

copa.en

  • Size of downloaded dataset files: 0.75 MB
  • Size of the generated dataset: 0.12 MB
  • Total amount of disk used: 0.87 MB

An example of 'validation' looks as follows.

{
    "choice1": "I swept the floor in the unoccupied room.",
    "choice2": "I shut off the light in the unoccupied room.",
    "label": 1,
    "premise": "I wanted to conserve energy.",
    "question": "effect"
}

copa.gu

  • Size of downloaded dataset files: 0.75 MB
  • Size of the generated dataset: 0.23 MB
  • Total amount of disk used: 0.99 MB

An example of 'train' looks as follows.

This example was too long and was cropped:

{
    "choice1": "\"સ્ત્રી જાણતી હતી કે તેનો મિત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.\"...",
    "choice2": "\"મહિલાને લાગ્યું કે તેના મિત્રએ તેની દયાળુ લાભ લીધો છે.\"...",
    "label": 0,
    "premise": "મહિલાએ તેના મિત્રની મુશ્કેલ વર્તન સહન કરી.",
    "question": "cause"
}

copa.hi

  • Size of downloaded dataset files: 0.75 MB
  • Size of the generated dataset: 0.23 MB
  • Total amount of disk used: 0.99 MB

An example of 'validation' looks as follows.

{
    "choice1": "मैंने उसका प्रस्ताव ठुकरा दिया।",
    "choice2": "उन्होंने मुझे उत्पाद खरीदने के लिए राजी किया।",
    "label": 0,
    "premise": "मैंने सेल्समैन की पिच पर शक किया।",
    "question": "effect"
}

Data Fields

The data fields are the same among all splits.

actsa-sc.te

  • text: a string feature.
  • label: a classification label, with possible values including positive (0), negative (1).

bbca.hi

  • label: a string feature.
  • text: a string feature.

copa.en

  • premise: a string feature.
  • choice1: a string feature.
  • choice2: a string feature.
  • question: a string feature.
  • label: a int32 feature.

copa.gu

  • premise: a string feature.
  • choice1: a string feature.
  • choice2: a string feature.
  • question: a string feature.
  • label: a int32 feature.

copa.hi

  • premise: a string feature.
  • choice1: a string feature.
  • choice2: a string feature.
  • question: a string feature.
  • label: a int32 feature.

Data Splits

actsa-sc.te

train validation test
actsa-sc.te 4328 541 541

bbca.hi

train test
bbca.hi 3467 866

copa.en

train validation test
copa.en 400 100 500

copa.gu

train validation test
copa.gu 362 88 448

copa.hi

train validation test
copa.hi 362 88 449

Dataset Creation

Curation Rationale

More Information Needed

Source Data

Initial Data Collection and Normalization

More Information Needed

Who are the source language producers?

More Information Needed

Annotations

Annotation process

More Information Needed

Who are the annotators?

More Information Needed

Personal and Sensitive Information

More Information Needed

Considerations for Using the Data

Social Impact of Dataset

More Information Needed

Discussion of Biases

More Information Needed

Other Known Limitations

More Information Needed

Additional Information

Dataset Curators

More Information Needed

Licensing Information

More Information Needed

Citation Information

@inproceedings{kakwani-etal-2020-indicnlpsuite,
    title = "{I}ndic{NLPS}uite: Monolingual Corpora, Evaluation Benchmarks and Pre-trained Multilingual Language Models for {I}ndian Languages",
    author = "Kakwani, Divyanshu  and
      Kunchukuttan, Anoop  and
      Golla, Satish  and
      N.C., Gokul  and
      Bhattacharyya, Avik  and
      Khapra, Mitesh M.  and
      Kumar, Pratyush",
    booktitle = "Findings of the Association for Computational Linguistics: EMNLP 2020",
    month = nov,
    year = "2020",
    address = "Online",
    publisher = "Association for Computational Linguistics",
    url = "https://aclanthology.org/2020.findings-emnlp.445",
    doi = "10.18653/v1/2020.findings-emnlp.445",
    pages = "4948--4961",
}

@inproceedings{Levesque2011TheWS,
title={The Winograd Schema Challenge},
author={H. Levesque and E. Davis and L. Morgenstern},
booktitle={KR},
year={2011}
}

Contributions

Thanks to @sumanthd17 for adding this dataset.

Downloads last month
36,266

Models trained or fine-tuned on ai4bharat/indic_glue